Fill in some text

Tooltip

టీమిండియా స్టార్ ప్లేయర్, కింగ్ కోహ్లీ టెస్ట్ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ ప్రకటించాడు.

Fill in some text

Tooltip

2011లో జమైకాలోని కింగ్‌స్టన్‌లో వెస్టిండీస్‌పై అరంగేట్రం చేసిన విరాట్.

Fill in some text

Tooltip

123 టెస్టుల్లో 46.85 సగటుతో 9230 పరుగులు చేశాడు.

Fill in some text

Tooltip

మొత్తం 30 సెంచరీలు, 31 హాఫ్ సెంచరీలు నమోదయ్యాయి.

Fill in some text

Tooltip

68 టెస్టులకు కెప్టెన్‌గా వ్యవహరించగా.. 40 విజయాలు సాధించాడు.

Fill in some text

Tooltip

అత్యధిక డబుల్ సెంచరీలు చేసిన టీమ్ ఇండియా ప్లేయర్ విరాట్ కోహ్లీ.

Fill in some text

Tooltip

2019లో దక్షిణాఫ్రికాపై భారత కెప్టెన్‌గా అత్యధికంగా 254* పరుగులు.

Fill in some text

Tooltip

ఆస్ట్రేలియాలో టెస్ట్ సిరీస్ గెలిచిన తొలి ఆసియా కెప్టెన్ గా రికార్డు.

Fill in some text

Tooltip

2012, 2015, 2016, 2018, 2023లలో అత్యధిక పరుగులు చేసిన ప్లేయర్.

Fill in some text

Tooltip

2025 జనవరి 3వ తేదీన ఆస్ట్రేలియాతో కోహ్లీ చివరి టెస్టు ఆడాడు.