కోహ్లీ ఖాతాలో కొత్త రికార్డు 

ఆసియా కప్ లో ఫామ్ లోకి  వచ్చిన  కింగ్ కోహ్లీ

విమర్శలకు ధీటుగా సెంచరీ  చేసిన కోహ్లీ

తాజాగా ఇంస్టాగ్రామ్ లో కొత్త రికార్డు

ప్రపంచంలో అత్యధిక మంది ఫాలో అవుతున్న మూడో స్పోర్ట్స్  ఆటగాడిగా కింగ్ కోహ్లీ  ఉన్నారు