రీతూ వర్మ"అనుకోకుండా" అనే షార్ట్ ఫిల్మ్‌తో యాక్టింగ్ స్టార్ట్ చేసింది.
రీతు హైదరాబాద్‌లో పుట్టి పెరిగింది అలాగే తన ఎడ్యుకేషన్ పూర్తి చేసింది.
ఇంజినీరింగ్‌లో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన తర్వాత, ఆమె డాబర్ గులాబారి మిస్ రోజ్ గ్లో పోటీలో రీతూ ఫస్ట్ రన్నరప్‌గా నిలిచింది.
"అనుకోకుండా" అనే షార్ట్ ఫిల్మ్ లో తన నటనతో ఇండస్ట్రీలో గుర్తింపు తెచ్చుకుంది రీతూ.
"అనుకోకుండా", 2012లో 48HR ఫిల్మ్ ప్రాజెక్ట్ పోటీలో ఉత్తమ చిత్రం అవార్డును గెలుచుకుంది.
రీతు 48HR ఫిల్మ్ఫెస్టివల్‌లో ఉత్తమ నటి అవార్డును కూడా గెలుచుకుంది మరియు ఈ చిత్రం తర్వాత 2013లో కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో కేన్స్ షార్ట్ ఫిల్మ్ కార్నర్ విభాగంలో ప్రదర్శించబడింది.
అనుకోకుండాలో ఆమె చేసిన అద్భుతమైన నటనే తెలుగు చిత్ర పరిశ్రమలో ఆమె నటనా జీవితానికి మార్గం సుగమం చేసింది.
2013 లో, రీతు మొదట తెలుగు చిత్రం బాద్షాలో చిన్న పాత్రలో కనిపించింది తరువాత ఆమె తెలుగు చిత్రం ప్రేమ ఇష్క్ కాదల్‌లో తన మొదటి హీరోయిన్ రోల్.
2014లో విడుదలైన నా రాకుమారుడు చిత్రం తరువాత ఎవడే సుబ్రమణ్యంలో నటించింది.
ఎవడే సుబ్రమణ్యం లో తన నటనకు IIFA ఉత్సవంలో ఉత్తమ సహాయ పాత్రకు ఎంపికైంది.
పెళ్ళిచూపులు సినిమా తో తెలుగు ఇండస్ట్రి లో చాలా పాపులర్ అయింది.
పెళ్లిచూపులు తరువాత తెలుగు ,తమిళ ఆఫర్స్ తో చాలా బిజీ అయింది
పెళ్లిచూపులు తరువాత తెలుగు ,తమిళ ఆఫర్స్ తో చాలా బిజీ అయింది
2021 విడుదలలలో నిన్నిలా నిన్నిలా, టక్ జగదీష్ మరియు వరుడు కావలెను చిత్రాల్లో నటించింది.
అలానే ఒకే ఒక జీవితం (2022), కణం (2022), ఆకాశం (2023), నితమ్ ఒరు వానం (2023) మరియు ధృవ నచ్చతిరం (2023) ఉన్నాయి.