ధనలక్ష్మి తలుపు తట్టాలంటే ఈ 7 వాస్తు టిప్స్ తప్పనిసరి ఫాలో అవ్వాల్సిందే
వాస్తుశాస్త్రం ఇంటిలో లక్ష్మీదేవి నిలవాలంటే ఇంటి ముఖద్వారం విషయంలో కొన్ని నియమాలు పాటించాల్సిందే
ఇంటి ఎంట్రన్స్ తప్పనిసరిగా ఉత్తరం, తూర్పు లేదా ఈశాన్య దిక్కువైపు ఉండాలి.
ఇంటి ఎంట్రన్స్ అందంగా, మెరిసే రంగులతో ఉండాలి. కాంతి బాగా ఉండాలి
ఇంటి ప్రధాన తలుపు ఇంట్లోని మిగతా అన్ని తలుపుల కంటే పెద్దగా ఉండాలి. లోపలి నుంచి తెరిచే విధంగా ఉండాలి
ఇంటి గడప మరీ ఎక్కువ ఎత్తుగా ఉండకూడదు.
ఇంటి మెయిన్ డోర్ కిర్రు మనే శబ్ధం రాకుండా ఉండాలి
మెయిన్ డోర్ నాణ్యమైత కలపతో పగుళ్లు లేకుండా ఉండాలి.
ఇంటి ప్రధాన తలుపుకి అద్దాలు గ్లాస్ లు లేకుండా ఉండాలి.
ఇంటి ప్రధాన ద్వారం ముందు తప్పనిసరిగా అందమైన ముగ్గు ఉండాలి.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి