ఇండియన్‌ ఎయిర్‌ఫోర్స్ బ్యాక్‌డ్రాప్‌లో వరుణ్ తేజ్  కొత్త సినిమా రానున్నది

సెప్టెంబర్ 19న VT 13 సినిమా అప్డేట్ ఇవ్వనున్నారు

తాజాగా వరుణ్ తేజ్ ఈ సినిమా నుంచి  కొత్త అప్డేట్  ట్విట్టర్ ద్వారా వెల్లడించారు

"ఆకాశాన్ని తాకే ఇండియా గ్లోరీ " అంటూ తన ట్విట్టర్లో  ట్వీట్ చేశాడు

ఎయిర్ వింగ్ కమాండర్ గా  కనిపించనున్న వరుణ్ తేజ్ 

ఈ సినిమా గురించి అప్డేట్ తెలియాలంటే  సెప్టెంబర్ 19 వరకు వేచి ఉండాలిసిందే