రిషబ్ ను రెచ్చగొడుతున్న బాలీవుడ్ భామ 

ఊర్వశి రౌతేలా ఆస్ట్రేలియా చేరుకుంది

తాజాగా ఆమె చేసినా    ఒక పోస్ట్  బాగా  వైరల్ అయింది.

"మనసును ఫాలో అయ్యా అది నన్ను ఆస్ట్రేలియాకు తీసుకెళ్లింది" కొత్తగా  క్యాప్షన్ ఇచ్చింది

ఆమె రిషభ్ కోసమే ఆస్ట్రేలియా వెళ్లిందని నెటిజన్స్  కామెంట్లు పెడుతున్నారు.

మొత్తానికి రిషబ్ పంత్ ను కావాలనే తన ట్వీట్లతో రెచ్చగొడుతుందని నెటిజన్స్  కామెంట్స్ చేస్తున్నారు.