ది గ్రేట్ ఎస్కేప్- నేతాజీ సుభాష్ చంద్రబోస్  

23 జనవరి 1897 కటక్‌లో  సుభాష్ చంద్రబోస్ జన్మించారు

నాకు రక్తాన్ని ఇవ్వండి ..నేను మీకు స్వాతంత్య్రాన్ని ఇస్తానని స్వాతంత్య్రం కోసం నిర్విరామ పోరాటం చేశారు

1945 ఆగస్టు 17న సైగాన్‌కు చేరుకున్న సుభాష్ చంద్రబోస్ చివరిగా అందుబాటులో ఉన్న ఫోటో

అండమాన్ నికోబార్ ద్వీపాల్లో సైనికుల్లో స్వాతంత్య్ర కాంక్షను మరింత రెట్టింపు చేసేలా ప్రసంగాన్ని అందిస్తున్న బోస్ చిత్రం

ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ శిలావిగ్రహం

భారత తొలి ప్రధానిగా నేతాజీ సుభాష్ చంద్రబోస్  21 అక్టోబర్  1943 ప్రమాణ స్వీకారం చేశారు.

నేతాజీ కాంస్య విగ్రహానికి ప్రధాని మోదీ నివాళులు

నేతాజీ 125వ జన్మదినం సందర్భంగా ఒడిశాలోని పూరి బీచ్‌లో సాండ్ ఆర్ట్

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం