ఈ దీవిలో ప్రజలు కొండనే ఆహారంగా తింటారట

ఈ దీవిపేరు హోర్ముజ్‌. ఇరాన్‌లో ఉందీ ప్రాంతం.

దీనేనే ఇంద్రధనస్సు దీవి అని కూడా అంటారు

ప్రపంచంలోనే తినే ఏకైక కొండ ఇది.

ఇక్కడ రంగరంగుల మట్టి చాలా ప్రత్యేకం.

కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం సముద్రంలోని ఉప్పు, అగ్ని పర్వతాల్లోని లవణాలు కలిసిన ఏర్పడిన ఈ మట్టిని గెలాక్‌ అంటారు.

ఈ మట్టినే అక్కడి స్థానికులు సాస్ లు, మసాలాలు తయారు చేసి వంటకాల్లో ఉపయోగిస్తారు

ఈ దీవిని చూడడానికి వచ్చే స్థానికులకు అక్కడి ప్రజలు అక్కడి ప్రత్యేక సాస్ లు మసాలలతో చేసిన వంటకాలను వండి పెడతారు

ఇక్కడి బీచ్ లు కూడా రకరకాల రంగులుగా ఉంటాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం