వంటలకు ఏ నూనెలు బెస్ట్ అనేది చూసేద్దాం

సన్ ఫ్లవర్ ఆయిల్ బరువు తగ్గేందుకు చాలా మంచిది.  ఇవి కొలెస్ట్రాల్ స్థాయిని తగ్గిస్తాయని చాలా మంచిది విశ్వసిస్తారు.

వేరుశనగ నూనె ఆరోగ్యానికి మేలు చేస్తుంది. ఇందులో విటమిన్ ఇ ఎక్కువ. డయాబెటిస్ నియంత్రణకు, గుండె ఆరోగ్యానికి మంచిది

కొబ్బరి నూనెను కేరళలో ఎక్కువగా వాడతారు. ఈనూనెలో మీడియం చైన్ ట్రై గ్రిజరాయిడ్స్ ఉంటాయి. ఈనూనె ఓ ప్రత్యేకమైన రుచిని కలిగి ఉంటుంది

లేత, ముదురు నువ్వుల నూనెలు ఉంటాయి. లేత నువ్వుల నూనె ఫ్రైలకు, ముదురు నువ్వుల నూనె వంటలకు వాసన తీసుకురావడానికి ఉపయోగిస్తారు

ఆలివ్ ఆయిల్లో మోనోశాచురేటెడ్ కొవ్వులు యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉంటాయి. దీనిని ఎక్కువగా సలాడ్స్, మారినేటెడ్ కోసం ఉపయోగిస్తారు

ద్రాక్ష గింజల నుంచి గ్రేప్ ఆయిల్ తయారవుతుంది. దీనిని కొన్ని ప్రత్యేకమైన వంటలలోనే కాకుండా బ్యూటీ ప్రాడక్ట్స్ లోనూ ఉపయోగిస్తున్నారు

కనోలా మొక్క విత్తనాల నుంచి తయారు చేసే కనోలా ఆయిల్ లో సంతృప్త కొవ్వులు ఎక్కువగా ఉంటాయి.

అవకాడో ఆయిల్ తేలికపాటి రుచిని అందిస్తుంది. అందువల్ల ఈ నూనెను చాలా వంటకాల్లో విరివిగా ఉపయోగిస్తున్నారు. దీనిలో మోనోశాచురేటెడ్ కొవ్వులతో పాటు విటమిన్ ఇ ఉంటాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం