మీ గురించి ఎవరైనా చెడుగా మాట్లాడితే,వారు వేలెత్తని విధంగా మీ జీవితాన్ని గడపండి

మీకు  ఆనందం కలిగించిన విషయాలను మరచిపోవద్దు

ప్రతి ఒక్కరితో మర్యాదగా  మరియు దయతో వ్యవహరించండి.వారు మంచివారు అని కాదు,మీరు కాబట్టి.

చిరునవ్వుతో మీరోజుని మొదలుపెట్టండి.

ఎవరి నుండి ఎప్పుడూ ఏమీ ఆశించవద్దు ఎందుకంటే,అంచనాలు ఎప్పుడూ బాధిస్తాయి

ఒక స్త్రీ తనపై నమ్మకంగా ఉన్నప్పుడు, గొప్ప విషయాల పై నైపుణ్యం సాధించగలదు.

బలమైన స్త్రీలకు వైఖరులు ఉండవు,వారికి ప్రమాణాలు మరియు సరిహద్దులు ఉంటాయి

శక్తి ఆడపిల్లలోనే ఉంది "గర్ల్ పవర్" అనే పదంలో లేదు

ప్రేమిస్తున్నట్లు నటించడం మీకు నచ్చకపోతే తెలివితక్కువగా భావించవద్దు