తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ సినిమాల్లో నటించింది ఊహ. తరవాత 1997 లో హీరో శ్రీకాంత్ ని పెళ్లి చేసుకుంది.ఆ తరవాత సినిమాలు చేయలేదు.
కీర్తి రెడ్డి మొదట అక్కినేని సుమంత్ ని పెళ్లి చేసుకుంది. తర్వాత కొన్ని కారణాల వల్ల వీరిద్దరూ విడిపోయారు కానీ పెళ్లి అనంతరం ఆమె సినిమాలకు దూరం అయ్యారు.
అసిన్, మైక్రోమాక్స్ సంస్థ సీఈవో రాహుల్ శర్మ ని ఈమె లవ్ చేసి పెళ్లి చేసుకుంది.ఆ తరవాత ఆమె సినిమాలకి దూరం అయ్యింది.