మృణాల్ ఠాకూర్ సీతారామంలో సీత పాత్రతో యావత్ దేశ ప్రజల మనసులను దోచేసింది

అలియా భట్ ఆర్ఆర్ఆర్ చిత్రంలో రామ్ చరణ్ సరసన సీతగా నటించి అలరించింది

కృతి సనన్ ఆదిపురుష్ చిత్రంలో సీతగా నటించింది.

సీత అనగానే గుర్చొచ్చే మొదటి పేరు అంజలిదేవి. లవకుశలో ఆమె సీతగా కనిపించిన తీరు యావత్ లోకాన్ని కట్టిపడేస్తుంది.

నయనతార శ్రీరామరాజ్యంలో సీతగా నటించి ఎంతగానో మెప్పించింది

అంజలి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు మూవీలో సీతగా నటించి మెప్పించింది

రెజీనా సుబ్రహ్మణ్యం ఫర్ సేల్ లో సీతగా నటించింది.

సీతారామయ్యగారి మనవరాలు సినిమాలో మీనా సీతగా నటించి ఎంతో మెప్పించింది

గోదావరి సినిమాలో కమలినీ ముఖర్జీ సీతగా కనిపించి ప్రేక్షకులను కట్టిపడేసింది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం