మంచి కంబ్యాక్ కోసం ఎదురుచూస్తున్న ఆ హీరోలు ఎవరో ఓ లుక్కేద్దాం రండి

‘వాల్తేరు వీరయ్య’ ‘భోళా శంకర్’ వంటి చిత్రాల్లో ఏది పెద్ద హిట్ అయ్యి చిరుకి స్ట్రాంగ్ కం బ్యాక్ అందిస్తుందో చూడాలి.

‘ధమాకా’ ‘రావణాసుర’ ‘టైగర్ నాగేశ్వరరావు’ వంటి చిత్రాల్లో ఏదో ఒక చిత్రంతో బ్లాక్ బస్టర్ అందుకుని ఇతను ఫామ్లోకి రావాలి.

 ‘వైల్డ్ డాగ్’ ‘ఘోస్ట్’ వంటి చిత్రాలను మరిపించేలా నాగ్ ఓ సాలిడ్ హిట్ కొట్టాల్సిన సమయం ఇది.

‘డియర్ కామ్రేడ్’ ‘వరల్డ్ ఫేమస్ లవర్’ ‘లైగర్’ ఒకదాన్ని మించి మరొకటి అన్నట్టు డిజాస్టర్లు అయ్యాయి. విజయ్ కూడా ఓ సాలిడ్ హిట్టు కొట్టాలి.

‘అంటే సుందరానికి’ మంచి సినిమా అనిపించుకుంది కానీ మంచి వసూళ్లు సాధించలేదు. కాబట్టి నాని కూడా ఓ సాలిడ్ హిట్టు కొట్టి కంబ్యాక్ ఇవ్వాలి.

‘సాహో’ ‘రాధే శ్యామ్’ ల రిజల్ట్స్ అభిమానులను నిద్రలేకుండా చేస్తున్నాయి. అర్జెంటుగా ఓ హిట్టు కొట్టాలి డార్లింగ్.

‘థాంక్యూ’ తో పెద్ద డిజాస్టర్ అందుకున్నాడు. దానిని మరిపించేలా ఓ హిట్టు కొట్టాలి.

‘విరాట పర్వం’ ‘అరణ్య’ ల రిజల్ట్స్ ను మరిపించేలా ఓ భారీ హిట్టు కొట్టాలి.

‘కొండపొలం’ ‘రంగ రంగ వైభవంగా’ సినిమాలతో రెండు డిజాస్టర్లు మూటగట్టుకున్నాడు. ఇతను కూడా ఓ సాలిడ్ హిట్టు కొట్టి ఫామ్లోకి రావాలి.

రిపబ్లిక్’ రిజల్ట్ చాలా డిజప్పాయింట్ చేసింది. తేజుకి కూడా అర్జెంట్ గా ఓ సాలిడ్ హిట్టు కావాలి.