రాముడు అంటే ఇలానే ఉంటాడు ఏమో అనిపించేలా ఎన్టీఆర్ ఆ పాత్రని పోషించారు

రాముడి పాత్రకి న్యాయం చేసిన మరో హీరో ‘సుమన్’

రాముడిగా అందరి మనసు దోచుకున్న సోగాడు ‘శోభన్ బాబు’

దేవుళ్ళు సినిమాలో శ్రీకాంత్ కాసేపు రాముడిగా కనిపించి మెప్పించారు

టెలివిజన్ హిస్టరీలో మొట్టమొదటిసారిగా తెరకెక్కిన రామాయణం సీరియల్ లో అరుణ్ గోవిల్ రాముడి పాత్రలో మెప్పించారు

గుర్మీత్ చౌదరి కూడా రాముడి పాత్రలో కనిపించి టెలివిజన్ ప్రేక్షకులను ఆకట్టుకున్నారు

బాలరామాయణం సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ రాముడి పాత్రని పోషించాడు.

శ్రీ రామరాజ్యం సినిమాలో నందమూరి బాలకృష్ణ రాముడి పాత్రలో కనిపించి మెప్పించారు

ప్రస్తుతం పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ కూడా రాముడిపాత్రలో కనిపించనున్నాడు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం