ఆచార్య మూవీలో హీరోయిన్ గా త్రిషని ఎంపిక చేసుకున్నారు. కానీ క్రియేటివ్ డిఫరెన్సెస్ అంటూ ఆమె ఈ ప్రాజెక్టు నుండి తప్పుకుంది.

’96’ కి రీమేక్ గా తెరకెక్కిన ఈ మూవీలో హీరోయిన్ గా మొదట త్రిషని సంప్రదించారు. కానీ త్రిష నో చెప్పడంతో సమంతని ఓకే చేశారు

కణ్మణి రాంబో ఖతీజా ఈ చిత్రంలో నయన్ ప్లేస్ లో మొదట త్రిషని అనుకున్నాడు విగ్నేష్. కానీ ఆమె ఈ ఆఫర్ ను వద్దనుకుంది. దీంతో నయన్ ను ఫైనల్ చేశాడు.

‘సామి’ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటించింది. కానీ ‘సామి 2’ కి ఆమె నో చెప్పింది.

‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’ హిందీ రీమేక్ లో కూడా మొదట హీరోయిన్ గా త్రిషని సంప్రదించాడు దర్శకుడు ప్రభుదేవా. కానీ ఆమె కాల్ షీట్లు సర్దుబాటు చేయలేకపోవడంతో శృతి హాసన్ ను ఫైనల్ చేశాడు.

ఎన్బీబీకే 108 మూవీలో మొదట త్రిషని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో కాజల్ ను ఫైనల్ చేశారు.

‘ఓ మై గాడ్’ కు రీమేక్ గా తెరకెక్కిన ఈ చిత్రంలో వెంకటేష్ సరసన హీరోయిన్ గా మొదట (Trisha) త్రిషని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో శ్రీయని ఫైనల్ చేశారు.

బాయ్స్ చిత్రంలో సిద్ధార్థ్ సరసన త్రిష హీరోయిన్ గా చేయాల్సింది. కానీ కొన్ని కారణాల వల్ల జెనీలియాని ఫైనల్ చేశారు.

విజయ్ హీరోగా రూపొందిన భైరవ  మూవీలో మొదట త్రిషని హీరోయిన్ గా అనుకున్నారు. కానీ తర్వాత కీర్తి సురేష్ ను ఫైనల్ చేశారు.

ధనుష్ – వెట్రిమారన్ కాంబినేషన్లో వచ్చిన ఈ మూవీలో హీరోయిన్ గా మొదట త్రిషని అనుకున్నారు. కానీ ఆమె నో చెప్పడంతో తాప్సిని ఫైనల్ చేశారు.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం