బలగం మూవీ హీరోయిన్ కావ్య కళ్యాణ్ రామ్ ప్రస్తుతం ఇండస్ట్రీలో మంచి హిట్ అందుకున్న  ముద్దుగుమ్మ

ఈ ముద్దుగుమ్మ చైల్డ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్ లో ఎన్ని సినిమాలు చేసిందో తెలుసా

అల్లు అర్జున్ డెబ్యూ మూవీ ‘గంగోత్రి’ లో హీరోయిన్ చిన్నప్పటి పాత్రలో నటించింది.

పవన్ కళ్యాణ్ హీరోగా  నటించిన బాలు మూవీలో కూడా చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది కావ్య

బన్నీ సినిమాలోనూ కావ్య చైల్డ్ ఆర్టిస్ట్ గా చేసింది

మెగాస్టార్ చిరంజీవి నటించిన ఠాగూర్ మూవీలోనూ కావ్య నటించింది

బాలకృష్ణ హీరోగా చేసిన విజయేంద్రప్రసాద్ మూవీలోనూ కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది

ప్రభాస్ అడవిరాముడు మూవీలోనూ కావ్య కళ్యాణ్ రామ్ చైల్డ్ ఆర్టిస్ట్ గా మెరిసింది

వెంకటేష్ నటించిన సుభాష్ చంద్రబోస్ మూవీలోనూ కావ్య నటించింది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం