నేడు అక్కినేని అమల  పుట్టిన రోజు 

ఆమె అసలు  పేరు  అమల ముఖర్జీ 

1992 లో అక్కినేని నాగార్జునని వివాహం చేసుకున్నారు. 

అమల తెలుగులో 11 సినిమాల్లో  నటించారు.