చెమటతో చొక్కాలు తడిసిపోయే వారు కూడా ఉన్నారు. కానీ చెమట ఎక్కువగా పడితే శరీరం నుంచి చెడు వాసన వస్తుంది.
యాంటీపెర్స్పిరెంట్స్ చెమటను తగ్గించడానికి తయారుచేయబడ్డాయి. అందుకే చెడు చెమట ఎక్కువగా పట్టి దుర్వాసన వస్తుంటే వీటిని ఖచ్చితంగా ఉపయోగించండి.
మీ శరీరం చెమట ద్వారా కోల్పోయే నీటిని భర్తీ చేయడానికి ఎండాకాలంలో నీటిని ఎక్కువగా తాగాలి. అందులోనూ నిమ్మకాయ నీటిని తాగడం మంచిది
కాఫీని ఎక్కువగా తాగడం వల్ల అరచేతులు కాళ్లు అండర్ ఆర్మ్స్ లో చెమట ఎక్కువగా పడుతుంది
సమ్మర్ లో పండ్లరసాలను ఎక్కవగా తీసుకోవాలి తద్వారా శరీరానికి కావాల్సిన వాటర్ కంటెంట్ మరియు మినరల్స్ అందుతాయి