ఉసిరికాయ వాడటం వల్ల జుట్టు బలంగా అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ ని కూడా తగ్గిస్తుంది.

కొబ్బరి పాలతో రోజు మసాజ్ చేసుకోండి. వారానికి ఒక సారి తలకి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ అవ్వకుండా చేస్తుంది.

మందార పూలలో ఉన్న విటిమిన్ ఏ  హెయిర్ ఫాల్ ను తగ్గిస్తుంది.

 మెంతులు వారానికి మూడు సార్లు తలకి పెట్టుకుంటే హెయిర్ ఫాల్ సమస్య పూర్తిగా పోతుంది.

అలోవేరా బాగా హెయిర్ ఫాల్ ఉన్న వాళ్ళకి చుండ్రును తగ్గించి హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేస్తుంది.

 పోషక ఆహార పదార్థాలు తీసుకున్న హెయిర్ ఫాల్ ని కంట్రోల్ చేసుకోవచ్చు.