మీకిష్టమైన బ్రేక్ ఫాస్ట్ ని ముందురోజు రాత్రే పిక్స్ చేసి పెట్టడం వల్ల ఉదయాన్నే మీకు ఇష్టమైన ఫుడ్ కోసం త్వరగా లేస్తారు
మీకు ఇంపార్టెంట్ ఉన్న పనులను ముందురోజే ఫిక్స్ చేసుకోవడం ద్వారా ఆ పనుల కోసం త్వరగా లేస్తారు
అలారం సెట్ చేసి బెడ్ కు దూరంగా అలారం పెట్టడం ద్వారా దాన్ని ఆపడం కోసమైన బెడ్ మీద నుంచి లెగుస్తారు
రాత్రి పడుకునే ముందు బుక్ చదవడం ద్వారా త్వరగా పడుకుంటారు దాని ద్వారా ఉదయాన్నే నిద్రలెగుస్తారు
రాత్రి ఎంత త్వరగా పడుకుంటే అంత త్వరగా ఉదయాన్నే లెగుస్తాం. వీలైనంత వరకు రాత్రి వేళ మొబైల్స్ పట్టుకోకపోవడం ఉత్తమం. ఫోన్ వాడకం వల్ల అర్థరాత్రి అయినా నిద్రపట్టదు
మనల్ని నిద్రపుచ్చే మెలటోనిన్ హార్మోన్ చీకట్లో ఉన్నప్పుడే విడుదలవుతుంది కాబట్టి బెడ్ రూం చీకటిగా ఉండేలా చూసుకుంటే త్వరగా నిద్రపడుతుంది