ఫ్రిడ్జ్ లో ఇవి అస్సలు పెట్టకూడదు

వంకాయలు ఫ్రిడ్జ్ లో కంటే కూడా గది ఉష్ణోగ్రత వద్దే తాజాగా ఉంటాయి.

అవకాడో పండ్లను ప్రిడ్జ్ లో పెట్టాల్సిన అవసరం లేదు డ్రై ప్లేస్ లో పెట్టినా కూడా ఇవి పాడవకుండా ఉంటాయి

చాక్లెట్స్ కూడా రిఫ్రిజిరేటర్లో ఉంచడం వల్ల టేస్ట్ పోతుంది.

వెల్లుల్లిని ఫ్రిడ్జ్ లో పెట్టడం వల్ల పోషకాలు తగరిగిపోయి, మొలకలు వచ్చే ప్రమాదం ఉంది ఇలా తినడం బాడీకి మంచిది కాదు.

దోసకాయలను ప్రిడ్జ్ లో పెట్టడం వల్ల వాటిపై ఓ పల్చటి లేయర్ పేరుకుపోతుంది దీనిని తినడం ఆరోగ్యానికి మంచిది కాదు.

ఉల్లిపాయలను ప్రిడ్జ్ లో పెట్టడం వల్ల మెత్తపడిపోయే ప్రమాదం ఉంది.

బంగాళదుంప గది ఉష్ణోగ్రత వద్ద ఉంచినప్పుడే రుచికరంగా ఉంటాయి.

పుచ్చకాయ తాజాగా ఉన్నప్పుడే తినాలి. ప్రిడ్జ్ లో పెట్టి తినడం వల్ల పోషకాలు, ఫ్లేవర్ తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం