చిన్న విషయాలకు ఆందోళన పడుతుంటారు.

చిన్న చిన్న పనులు చేయగానే వెంటనే అలిసిపోతారు

బరువు పెరిగిపోతుంటారు.

ఐరన్ తగ్గినప్పుడు  తలనొప్పి ఎక్కువుగా ఉంటుంది

గుండె వేగంగా కొట్టుకుంటుంది.

చర్మం పాలిపోయి జుట్టు ఊడిపోతుంది.