కండలు తిరిగి క్రూరంగా కనిపించేందుకు రాణా 25 కిలోలకు పైగా పెరిగాడు

ప్రభాస్ వారియర్ లుక్‌లో సరిపోయేలా 20 కిలోలకు పైగా పెరిగాడు.

ఐ సినిమాలోని వికలాంగుడి పాత్రకు సరిపోయేలా శరీరం కోసం 30 కిలోలకు పైగా బరువు తగ్గాడు చియాన్ విక్రమ్.

సైజ్ జీరో సినిమాలో స్థూలకాయంగా కనిపించేందుకు అనుష్క 20 కిలోలకు పైగా బరువు పెరిగింది

రాఖీ తర్వాత ఎన్టీఆర్ యమదొంగ సినిమా కోసం  24 కిలోలు తగ్గాడు.

 సూర్య సన్ క్రిష్ణన్ మూవీలో స్టూడెంట్ లుక్‌కి తగ్గట్టుగా సూర్య బరువు తగ్గాడు.

పూలరంగడు సినిమా కోసం సునీల్ 20 కిలోల బరువు తగ్గి 6 ప్యాక్ తీసుకురావచ్చాడు

సన్నగా అంతగా పెద్దగా అందగా కనిపించని స్టైలిష్ స్టార్ ఇప్పుడు ఐకాన్ స్టార్ గా టాలీవుడ్ ను ఏలుతున్నాడు

చిరుత సినిమాలో సోసోగా కనిపించిన రాంచరణ్ ఇప్పుడు గ్లోబల్ స్టార్ రేంజ్లో మంచి స్టైలిష్ లుక్ లో కనిపిస్తున్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం