ఇంట్లో ఒక  తులసి మొక్కను నాటండి

గురువారం ఉపవాసం ఉండి  లక్ష్మీదేవిని పూజించండి.

ప్రతిరోజూ పూజగదిలో దీపం వెలిగించి పూజ చేయండి

ప్రతిరోజూ శివలింగానికి జలాభిషేకం చేయండి.

పౌర్ణమి నాడు చంద్రుడిని పూజించండి.

ఇవి చేయడం వల్ల ఆర్థిక బాధల నుంచి బయట పడవచ్చు