అనేక అనారోగ్య కారణాల వల్ల ఇప్పటివరకు ఐపీఎల్ నుంచి ఔట్ అయిన ఆటగాళ్ల వివరాలు ఇవే
ముంబై ఇండియన్స్ టీంకు టీమిండియా ఫేసర్ జస్ప్రిత్ బుమ్రా దూరం కావడం దాదాపు ఖాయం
కైల్ జేమీసన్(చెన్నై సూపర్ కింగ్స్
ఈ ఐపీఎల్‌లో టీమిండియా యువ వికెట్ కీపర్, బ్యాట్స్‌మెన్ రిషబ్ పంత్ కనిపించడు
ప్రసిద్ద్ కృష్ణ(రాజస్థాన్ రాయల్స్
ప్యాట్ కమిన్స్(కోల్‌కతా నైట్ రైడర్స్)
ఐపీఎల్‌లో అరంగేట్రం చేయాలని ఆశించిన ఐర్లాండ్ ఫేసర్ జోష్ లిటిల్స్ గుజరాత్ టైటాన్స్ తరఫున బరిలోకి దిగనుండగా అంతలోనో అనారోగ్యంతో ఈ సిరీస్ కు దూరం కానున్నాడు