మన బాడీలో బ్రెయిన్ అత్యంత కీలకం. బ్రెయిన్ స్ట్రోక్ వస్తే దాదాపు ప్రాణం పోయినట్లే
ప్రాసెస్ చేసిన ఆహారాలు, ఫ్రైలు ఎక్కువగా తింటే బ్రెయిన్ స్ట్రోక్ వచ్చేందుకు ఆస్కారం ఉంటుంది
బాడీలో అధికమొత్తంలో కొలెస్ట్రాల్ పేరుకుపోవడం వల్ల కూడా బ్రెయిన్ కు రక్తసరఫరా సరిగ్గా జరుగక బ్రెయిన్ స్ట్రోక్ వచ్చే ప్రమాదం ఉంది
చక్కెర ఎక్కువగా ఉండే డ్రింక్స్ ఎక్కువగా తాగినా డయాబెటిస్ వచ్చి చివరకు బ్రెయిన్ స్ట్రోక్ రాగలదు