గుజరాత్ రాష్ట్రంలో 2001లో వచ్చిన భూకంపం ధాటికి 20వేల మంది మరణించారు

ఇరాన్ లో 2003లో వచ్చిన భూకంపం 31వేల మందిని పొట్టనపెట్టుకుంది

2004లో అండమాన్ దీవుల్లోని సమత్రాలో  వచ్చిన భూకంపం ధాటికి 2లక్షల 30వేల మంది మరణించారు

కాశ్మీర్ లో 2005లో వచ్చి భూకంపం వల్ల 7300 మంది మృతి చెందారు

ఇండోనేషియాలోని జావా ద్వీపంలో 2006లో సంభవించిన భూకంపం వల్ల 6వేల మంది చనిపోయారు

సిచువాన్ లో 2008లో వచ్చిన భూకంపం వల్ల 87వేల మంది మృతి చెందారు

హైతీలో 2010లో వచ్చిన భూకంపం వల్ల 2లక్షల మంది మరణించారు

జపాన్ లో 2011లో  సముద్రపు అడుగున 9 తీవ్రతతో వచ్చిన భూకంపం సునామీగా మారి 18,500 మందిని పొట్టనపెట్టుకుంది

నేపాల్ లో 2015లో వచ్చిన భూకంపం వల్ల 9వేల మంది మరణించారు

2023లో టర్కీ, సిరియాల్లో వచ్చిన భూకంపం ధాటికి 35వేలకు పైగా మరణించారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం