ఈ దేవాలయాల్లోకి
పెళ్లైన మగవారికి నో ఎంట్రీ
మాతా టెంపులు బిహార్ లోని ముజఫర్ పూర్లో ఈ ఆలయం ఉంది
నెలసరి సమయంలో ఆడవారు కూడా ఈ అమ్మవారిని దర్శించుకుంటారు. ఆ సమయంలో పూజారులు ఇక్కడకు రావడం నిషిద్దం.
రాజస్థాన్ పుష్కర్లోని బ్రహ్మగుడిలోకి వివాహం అయిన పురుషులకు ప్రవేశం లేదు.
ఈ పుష్కర్లో బ్రహ్మ సరస్వతి యజ్ఞం చేయాలని సంకల్పించుకున్నారట.
కానీ సరస్వతీ దేవి ఆలస్యంగా యజ్ఞానికి రావడంతో బ్రహ్మ గాయత్రీ దేవిని వివాహం చేసుకుని యజ్ఞాన్ని ముగించారట.
దీంతో కోపం వచ్చిన సరస్వతి దేవి గుడిలోకి ప్రవేశించిన వివాహం అయిన మగవారికి వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తాయని శాపమిచ్చిందని పురాణం
అట్టుకల్ భగవతీ ఆలయం కేరళలో ఉంది ఈ దేవాలయం మహిళల శబరిమలగా పేరు.
కుమారీ అమ్మన్ గుడి కన్యాకుమారిలో ఉన్న ఈ దేవాలయంలోకి పెళ్లైన మగవారికి ఎంట్రీ లేదు
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి