Thick Brush Stroke
టీ అతిగా తాగడం వల్ల ఎన్ని సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయో తెలుసా
Thick Brush Stroke
ఛాయ్ లో ఉండే థియోఫిలిన్ అనే పదార్ధం మన శరీరంలోని జీర్ణవ్యవస్థను దెబ్బతీస్తుంది.
Thick Brush Stroke
మీరు ఎంత టీ తాగితే, మీ కడుపులో అంత ఎక్కువగా యాసిడ్ ఉత్పత్తి అవుతుంది. దీనివల్ల గుండెల్లో మంట ఏర్పడుతుంది.
Thick Brush Stroke
ఎసిడిటీ, మలబద్దకంతో బాధపడుతుంటే కూడా టీకి దూరంగా ఉంటే మంచిది.
Thick Brush Stroke
ఛాయ్ రోజుకు ఒక్కసారి తాగితే ఫర్వాలేదు. కానీ రోజుకు రెండు మూడుసార్లు తాగితే ఆరోగ్యానికి మంచి కాదట.
Thick Brush Stroke
చాయ్ లో ఉంటే కెఫిన్ కంటెంట్ రక్తపోటును పెంచుతుంది.
Thick Brush Stroke
టీ నిద్ర సమస్యలకు
దారితీస్తుంది.
Thick Brush Stroke
టీ లో చక్కెర ఎక్కువగా వాడడం వల్ల అవి శరీర బరువును పెంచుతాయి.
Thick Brush Stroke
టీ ఎక్కువగా తాగడం వల్ల జీవక్రియ సిండ్రోమ్ బారిన పడే ఛాన్సెస్ కూడా ఉన్నాయి.
మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం
ఇక్కడ క్లిక్ చేయండి