నీలిరంగు లెహంగాలో రచ్చ చేస్తోన్న అందాల తమన్నా

తన మొదటి సినిమా "శ్రీ" తో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చిన తమన్నా చూస్తుండ‌గానే ఇండస్ట్రి లో 17 ఏళ్లు పూర్తిచేసకుకుంది.

మొదట్లో తడబడ్డా, హ్యాపీడేస్ తో రీ ఎంట్రీ ఇచ్చి తన సత్తా చాటింది.

తెలుగుతో పాటు హిందీ, త‌మిళ‌, క‌న్న‌డ సినిమాల్లోనూ న‌టిస్తూ తన సత్తాను చాటుతున్నారు అందాల త‌మ‌న్నా.

తాజాగా ఎఫ్ 3 సినిమాతో మరో సంచలన విజయాన్ని తన కతాలో వేసుకుంది.ఆమె నటించిన లేటెస్ట్ సినిమా బబ్లీ బౌన్సర్

మధుర్ బండార్కర్ దర్శకత్వం వహించిన 'బబ్లీ బౌన్సర్' థియేటర్ లో కాకుండా డైరెక్ట్‌గా ఓటీటీ డిస్నీ హాట్ స్టార్‌లో రిలీస్ అయింది

హీరోయిన్ తమన్నా పెళ్లి‌పై ఎప్పుడూ ఏదో ఒక రూమర్ సోషల్ మీడియాలో వైరల్ అవతూనే వస్తుంది.

ఇపుడు తాజాగా మరొక రూమర్ సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

త్వరలో ముంబైకి చెందిన ఓ ప్రముఖ వ్యాపారవేత్తతో పెళ్లికి రెడీ అయ్యిందని గాసిప్స్ వస్తునాయి అందుకే సినిమాలు కూడా తగ్గించేసిందని అంటున్నారు.

తమన్నా పెళ్లికి సంబంధించిన అధికారిక ప్రకటన త్వరలోనే రానుందని కొన్ని రోజుల క్రితమే పెళ్లి ఒకే చెప్పిందని కూడా టాక్ నడుస్తోంది.

మరోవైపు తాజాగా తమన్నా మెహందీ పెట్టుకున్నానంటూ ఓ ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నారు దీంతో కొంపదీసి తమన్నా సైలెంట్‌గా పెళ్లి చేసుకుంటున్నారా.. అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. 

సౌత్ లోనే కాదు బాలీవుడ్ లో కూడా తమన్నా సూపర్ పాపులర్ అయ్యింది.బోలే చుడియాన్ సినిమాలో నటిస్తుంది.

ఇక తెలుగులో గుర్తుందా శీతాకాలం సినిమా చేయగా అది డిసెంబర్ లో రిలీజ్ అవుతుంది. ఈ మూవీతో పాటుగా మెగాస్టార్ చిరంజీవితో భోళా శంకర్ సినిమాలో జత కడుతుంది తమన్నా.  

జిగేలు జిగేలు అనిపించే లెహంగా తో మెరుపులు మెరిపిస్తుంది అమ్మడు. లెహంగా టాప్ జాకెట్.. అది కూడా అందాలు కనిపించేలా.

జిగేలు జిగేలు అనిపించే లెహంగా తో మెరుపులు మెరిపిస్తుంది అమ్మడు. లెహంగా టాప్ జాకెట్.. అది కూడా అందాలు కనిపించేలా.

అమ్మడు చేస్తున్న హాట్ షో కుర్రాళ్లను ఉక్కిరిబిక్కిరి చేస్తుంది.

తెరంగేట్రం చేసి రెండు దశాబ్దాలు అవుతున్నా తమన్నా గ్లామర్ విషయంలో మాత్రం అస్సలు తగ్గలేదు.

ఇప్పటికీ మిల్కీ బ్యూటీ తన అందాలతో అదరగొట్టేస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం