టీమిండియా తరఫున విరాట్ కోహ్లి 220 పరుగులు చేసి ప్రథమ స్థానంలో ఉన్నాడు

నెదర్లాండ్ బ్యాటర్ మాక్స్ ఓ'డౌడ్‌ 213 రన్స్ చేసి రెండో స్థానం కైవసం చేసుకున్నాడు

శ్రీలంక ప్లేయర్ కుశాల్‌ మెండిస్‌ 205 రన్స్ చేసి 3వ ప్లేస్ లో ఉన్నాడు

ఐర్లాండ్ బ్యాటర్ లార్కన్ టక్కర్ 191 రన్స్ తో నాలుగవ ప్లేస్ లో ఉన్నాడు

5వ స్థానంలో 185 పరుగులతో జింబాబ్వే ప్లేయర్ సికందర్ రజా 

 6వ స్థానంలో 178 రన్స్ తో న్యూజిలాండ్ ప్లేయర్ గ్లెన్ ఫిలిప్స్

శ్రీలంక ప్లేయర్ ధనంజయ డి సిల్వా 168 పరుగులతో 7వ స్థానం

టీమిండియా ఆటగాడు సూర్యకుమార్ యాదవ్ 164 రన్స్ తో 8వ స్థానం

 శ్రీలంక ఆటగాడు పాతుమ్ నిస్సాంక 147 పరుగులతో 9స్థానంలో ఉన్నాడు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం