కొంత మందిలో తీవ్ర తలనొప్పి మరికొంత మందిలో కాళ్ల మంటలు తిమ్మిర్లు వస్తాయి
ఉన్నట్టుంది కొంత మందిలో బరువు పెరగడం తగ్గడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి వారు వెంటనే వైద్యులను సంప్రదించడం మంచిది.
ప్రీ డయాబెటిక్ స్టేజ్ లో ఏ పని చేయకపోయినా రోజంతా అలసటగా ఉంటుంది