2005 లో క్రికెట్లోకి అడుగు పెట్టిన సురేశ్ రైనా 

టీమిండియా తరపున అన్ని ఫార్మాట్లో 7,988 పరుగులను నమోదు చేశాడు

226 వన్డేలు , 78 టీ 20 లు, 10 టెస్ట్ మ్యాచ్లు ఆడాడు

వన్డే మ్యాచుల్లో 5,615 పరుగులు చేశాడు

2010 లో టెస్టు క్రికెట్ లోకి అడుగు పెట్టిన రైనా 18 టెస్టుల్లో , 768 పరుగులను నమోదు చేశాడు

ఐపీఎల్ లో 205 మ్యాచ్ ఆడిన రైనా 5,528 పరుగులను నమోదు చేశాడు