సూపర్ స్టార్ కృష్ణ సతీమణి ఇందిరా (70) ఈ రోజు  ఉదయం మృతి చెందారు

ఈ ఏడాదిలో కృష్ణ ఫ్యామిలీలో ఇది రెండో మరణం

ఈమెది  ఎంత గొప్ప మనసు అంటే  అప్పట్లో కృష్ణ, విజయ నిర్మల పెళ్లికి ఈమె సహకరించారు

ఇందిరా దేవి తుది శ్వాస విడవడం బాధాకరం

మహేష్ బాబు తల్లి మరణంతో ఒక్కసారిగా క్రుంగి పోయారు

పద్మాలయ స్టూడియోలో  మహాప్రస్థానంలో అంత్యక్రియలు జరపనున్నట్టు మీడియాకు వెల్లడించారు