మరి ఈ వేడి సమస్యను తగ్గించడానికి శరీరానికి చల్లదనం ఎంతో అవసరం దానికిగానూ శరీరానికి తగినంత నీరు అందించాలి
నీరు మాత్రమే కాకుండా కొబ్బరినీళ్లు లేత కొబ్బరి వంటివి రోజూ తీసుకోవడం వల్ల శరీరానికి కావాల్సిన మినరల్స్ అందుతాయి
వేసవి తాపాన్ని తట్టుకోవడానికి మజ్జిగను మించినది ఏదీ లేదు. ఇది శరీరంలోని వేడిని నియంత్రించడంలో సహాయపడుతుంది.
చెరకు రసం శరీరానికి త్వరగా శక్తిని అందిస్తుంది. కాబట్టి ఈ వేసవిలో తప్పకుండా చెరుకు రసం తాగండి.