శ్రీలీల పుట్టిన రోజు సందర్భంగా ఆమె నటిస్తున్న పలు సినిమాల ఫస్ట్ లుక్స్ రిలీజ్ చేశారు. అందులో అల్లు అర్జున్ తో చేస్తోన్న సినిమా ఒకటి

వైష్ణవ్ తేజ్ తో చేస్తోన్న ఆదికేశవ మూవీ

NBK108 మూవీ అయిన భగవంత్ కేసరి

రామ్ సినిమా అయిన బోయపాటిరాపో లో కూడా శ్రీలీల నటిస్తోంది

గుంటూరు కారం మూవీలో మహేష్ సరసన నటిస్తోంది

నితిన్32 మూవీలోనూ శ్రీలీల నటిస్తోంది

విజయ్ దేవరకొండ సరనస శ్రీలీల ఓ సినిమాలో నటిస్తోంది

పవర్ స్ఠార్ పవన్ సరసన ఉస్తాద్ భగత్ సింగ్ మూవీలో నటించే ఛాన్స్ కొట్టేసింది 

గాలి జనార్థన్ రెడ్డి కుమారుడితో ఓ సినిమాలో నటిస్తోంది శ్రీలీల

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం