ఒక్కో బోటులో 50 నుంచి 100 మంది ప్రయాణించవచ్చు. ఇవి కనిష్ఠంగా గంటకు 15 కిలోమీటర్ల వేగంతో, గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తాయి.
కోచ్చి చుట్టుపక్కల ఉండే 10 ద్వీపాలను కలుపుతూ ఈ వాటర్ మెట్రో రాకపోకలు సాగిస్తుంది. వాటర్ మెట్రో ప్రాజెక్ట్‌ను 1136 కోట్ల వ్యయంతో నిర్మించారు.
కోచి వాటర్ మెట్రో సర్వీస్‌లో టికెట్ ప్రారంభ ధర 20 కాగా, గరిష్ఠ టికెట్ ఖరీదు 40 రూపాయలు.