స్నేహ బర్త్ డే  స్పెషల్

నటనతో దక్షిణాదిలో మంచి పేరు తెచ్చుకున్న నటి స్నేహ

నటుడు ప్రసన్నతో పరిచయం ప్రేమగా  మారి  పెళ్ళి కూడా చేసుకున్నారు

వీరికి  ఇద్దరు  పిల్లలు  ఒక కొడుకు, ఒక కూతురు

మొదటి సారి  బుల్లి తెర మీద ఒక రియాలిటీ షోకు  జడ్జ్  గా వ్యవహరించనున్నారు.

ఈటీవీ లో ప్రసారమయ్యే  మిస్టర్ అండ్ మిసెస్ జడ్జ్  గా మనకి కనిపించనున్నారు.