Thick Brush Stroke

ఇన్స్ స్టెంట్ నూడిల్స్ తో వచ్చే రోగాలు

Thick Brush Stroke

నూడిల్స్ ను గోధుమ లేదా మైదాపిండి, ఇంక కొన్ని ఆల్కలీన్ పదార్థాలను కలిపి తయారు చేస్తారు.

Thick Brush Stroke

వీటిని మొదట జపాన్ లో 1958లో తయారు చేశారు

Thick Brush Stroke

వీటిని కేవలం 5నిమిషాల్లో వండేసుకోవచ్చు అందుకే ఇది అత్యంత సౌకర్యవంతమైన బ్రేక్ ఫాస్ట్ గా మారిపోయింది

Thick Brush Stroke

అయితే వీటిని రోజూ తినడం వల్ల ప్రాణాంతక రోగాల బారిన పడే అవకాశం ఉంది

Thick Brush Stroke

వీటివల్ల అధిక స్థాయిలో సోడియం శరీరంలో చేరుతుంది. పొట్ట క్యాన్సర్, గుండె జబ్బులు, రక్తపోటు ఇతర వ్యాధులు వచ్చే అవకాశం ఉంది.

Thick Brush Stroke

దీర్ఘకాలిక తలనొప్పి, వికారం, హార్ట్ స్ట్రోక్ వచ్చే ఛాన్సులు కూడా ఎక్కువే.

Thick Brush Stroke

వీటిని వారానికి రెండు కన్నా ఎక్కువసార్లు తినడం వల్ల మెటబాలిక్ సిండ్రోమ్ వచ్చే ప్రమాదం ఉంది.

Thick Brush Stroke

ఇన్స్ స్టెంట్ నూడిల్స్ అధికంగా తినడం వల్ల కాలేయానికి ఇన్ఫ్లమేషన్ వచ్చే సమస్య ఉందని నిపుణులు చెప్తున్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం