అమెరికన్ జర్నల్ ఆఫ్ క్లినికల్ న్యూట్రిషన్ ప్రకారం వారానికి 2 సార్లు కంటే ఎక్కువ ఫ్రెంచ్ ఫ్రైస్ తినే వ్యక్తులకు త్వరగా మరణించే ప్రమాదం ఉంది
ఫ్రెంచ్ ఫ్రైస్ లో ఎక్కువ క్యాలరీలు ఉంటాయి వీటిని క్రమం తప్పకుండా తినడం వల్ల కడుపునొప్పి, విరేచనాలు, వాంతులు, గ్యాస్ సమస్యలు కూడా తలెత్తవచ్చు.
ఫ్రెంచ్ ఫ్రైస్ మీ మెదడుకు మంచిది కాదు ఎందుకంటే ఇది అల్జీమర్స్ వ్యాధి ప్రమాదాన్ని పెంచుతుంది జ్ఞాపకశక్తిని కోల్పోయే సమస్యను పెంచుతుంది.
పదే పదే ఫ్రెంచ్ ఫ్రైస్ తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఉంది.
ఫ్రెంచ్ ఫ్రైస్ వంటి అధిక కేలరీల ఆహారం తినడం వల్ల బరువు పెరుగుతారు ఇది మరింత తీవ్రతరం అయితే ఊబకాయం సమస్య తలెత్తుతుంది