కార్బోహైడ్రేట్స్ తప్ప విటమిన్లు, ఖనిజాలు తక్కువగా ఉన్నందున వైట్ రైస్ తినడం చాలా ప్రమాదకరం
రైస్ తినడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలు పెరిగి డయాబెటిస్ సమస్య వస్తుంది
అన్నం తినడం వల్ల బెల్లీ ఫ్యాట్, ఊబకాయం వస్తుందని కొన్ని అధ్యయనాలు చెప్తున్నాయి
రైస్ ఎప్పుడూ మితంగా తినడం చాలా మంచిది దీనికి బదులుగా ప్రత్యామ్నాయ ఆహారాలు తీసుకోవచ్చు
రైస్ కు బదులుగా గోమలు, జొన్నలు, ఇతర రకాల మిల్లెట్స్ తీసుకోవడం వల్ల అన్ని రకాల పోషకాలు శరీరానికి లభిస్తాయి