Black Section Separator

రోజూ గుడ్లు తింటే ఈ సైడ్ ఎఫెక్ట్స్ తప్పవు

Black Section Separator

కడుపు సంబంధిత సమస్యలు, అజీర్ణం, గ్యాస్,  వాంతులు వంటి అనేక సమస్యలను కలిగిస్తుంది.

Black Section Separator

కోడిగుడ్లలో ప్రొటీన్లు ఎక్కువగా ఉంటాయి కాబట్టి గుడ్లు ఎక్కువగా తినడం వల్ల కిడ్నీపై ప్రతికూల ప్రభావం పడుతుంది.

Black Section Separator

చర్మ సంబంధిత వ్యాధులు వస్తాయి.

Black Section Separator

కోడిగుడ్లు ఎక్కువగా తినడం వల్ల గుండె జబ్బులు వచ్చే ప్రమాదం పెరుగుతుంది.

Black Section Separator

రక్తంలో కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతాయి

Black Section Separator

కోడిగుడ్లు ఎక్కువగా తినడం వల్ల శరీరంలో వేడి పెరగడం వలన డయేరియా రావచ్చు.

Black Section Separator

రోజుకు ఒక్క కోడి గుడ్డు కంటే ఎక్కువ తినకూడదు

Black Section Separator

రోజుకు ఒక గుడ్డు తినడం వల్ల మాత్రం శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ అందుతాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం