మోతాదుకు మించి నీరు తాగితే అనేక ఆరోగ్య సమస్యలు వస్తాయి.

అధిక మోతాదులో నీరు తాగడం వల్ల శరీరంలోని ఉప్పు స్థాయిలు తగ్గుతాయి. దీనితో కణాలు ఉబ్బుతాయి

కణాల వాపు మొదడుపై తీవ్ర ప్రభావం చూపుతుంది దీనితో తలనొప్పి పెరుగుతుంది

శరీరంలో నీటి స్థాయిలు ఎక్కువ అయినప్పుడు కిడ్నీలు శరీరంలోని నీటిని సేకరిస్తాయి. కొన్ని స్థార్లు అదనపు ద్రవాన్ని సేకరించలేవు. దీనితో వాంతులు వికారం వస్తుంది

ఎక్కువగా నీరు తాగడంతో కణాలు ఉబ్బుతాయి. దీనితో పెదాలు చేతులు రంగు మారతాయి

ఎక్కువగా నీరు తాగడం వల్ల అలసట పెరుగుతుంది

ఎక్కవగా నీరు తాగడం వల్ల కండరాలు బలహీనంగా మారతాయి. తిమ్మిరి సమస్య ఎక్కువగా ఉంటుంది

మోతాదుకు మించి నీరు తాగడంతో శరీరం సోడియంను గ్రహించే శక్తిని కోల్పోతుంది. దీనితో శ్వాసకోస సమస్యలు పెరిగే అవకాశం ఉంది

ఎక్కువగా నీరు తాగడంతో ధ్వంద్వ దృష్టి సమస్య వస్తుంది. ఒకే వస్తువు రెండులా కనిపిస్తుంది

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం