పెరుగుతో చేపలను అస్సలు తినకూడదు.ఇలా చెయ్యడం వల్ల అజీర్ణం అసిడిటీ వస్తాయి

మామిడి పండుతో కలిపి పెరుగును అస్సలు తినకూడదు. ఇలా చెయ్యడం వల్ల అజీర్ణం అసిడిటీ వస్తాయి

బెల్లంతో కలిపి పెరుగును అస్సలు తినకూడదు. దగ్గు, జలుబు, జ్వరం వచ్చే ఛాన్సులు ఎక్కువ

పరాఠాతో కలిపి పెరుగు తినకూడదు. అజీర్ణం నీరసం వచ్చే ఛాన్సులు ఎక్కువ

పాలు పెరుగు కలిపి తీసుకోకూడదు. ఇలా చెయ్యడం వల్ల ఇన్ఫెక్షన్లు కడుపులో సమస్యలు వస్తాయి

ఛాయ్ పెరుగు కలిపి తీసుకోకుడదు ఈ రెండు తీసుకోవాడినికి కాస్త గ్యాప్ ఇవ్వాలి. జీవక్రియలో అసమతుల్యత వస్తుంది

ఉల్లిపాయ పెరుగు తినడం వల్ల కూడా మొటిమలు చికాకు దద్దుర్లు వచ్చే ఛాన్స్ ఉందట

నూనెలో బాగా వేయించిన పదార్థాలను పెరుగుతో కలిపి తీసుకోవడం వల్ల మలబద్ధకం అజీర్తి వస్తాయి

ఇలా కొన్ని పదార్థాల కాంబినేషన్లను తీసుకోకపోవడం చాలా ఉత్తమం

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం