కూల్ వాటర్ ఎక్కువగా తాగుతున్నారా

వేసవి కాలంలో ఎక్కువగా కూల్ వాటర్ తాగడం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు వచ్చే అవకాశం ఉంది

చల్లగా ఉన్న నీటిని తాగడంతో తలనొప్పి వచ్చే ప్రమాదం ఉంది. దీన్నే బ్రెయిన్ ఫ్రీజ్ అని అంటారు.

చల్లని నీటిని తాగడంతో గొంతు దగ్గరి రక్తనాళాలు బిగుసుకుపోవడం వల్ల నొప్పి వస్తుంది.

ఆహారం తిన్న వెంటనే చల్లని నీరు తాగడం వల్ల శ్లేష్మం ఏర్పడి శ్వాసవ్యవస్థ ఇన్ఫెక్షన్లు వస్తాయి.

కూల్ వాటర్ ఎక్కువగా తాగడం వల్ల గుండె ఆరోగ్యం దెబ్బతింటుంది.

ఎండిలో తిరిగివచ్చిన వెంటనే లేదా వ్యాయామం చేసిన వెంటనే చల్లని నీరు తాగడం వల్ల డీ హెడ్రేట్ అవుతారు.

చల్లని నీరు తాగడం వల్ల జీర్ణవ్యవస్థ పనితీరు చెడిపోతుంది.

చల్లని నీటిని తాగడం వల్ల వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం