వంకాయ చాలా మంది ఇష్టపడే కూరగాయ.

దీని రుచి మరియు ఆరోగ్య ప్రయోజనాలను ఎవరూ కాదనలేరు.

అయితే ఈ వంకాయ కొంత మందికి దుష్పలితాలను ఇస్తుంది. రక్తం తక్కువగా ఉన్న వారు వంకాయను ఎక్కువగా తీసుకుంటే, రక్త ఉత్పత్తిని నిరోధించే అవకాశాలు ఎక్కువ

బలహీనమైన జీర్ణవ్యవస్థ ఉన్న వారు వంకాయ పక్కన పెట్టాలి. జీర్ణక్రియను అధ్వాన్నంగా చేస్తుంది, 

కిడ్నీలో రాళ్లు ఉన్నవారు వంకాయను ముట్టుకోకూడదు

దురద, చికాకు, దృష్టి లోపం, కళ్ల చుట్టూ వాపు వంటి సమస్యలు ఉంటే వంకాయ తినకూడదు.

మీరు డిప్రెషన్ లేదా ఆందోళన కారణంగా డిప్రెషన్ మాత్రలు తీసుకుంటుంటే వంకాయ తినకూడదు.

మీకు చర్మం చికాకు మరియు దురద ఉంటే మీరు వంకాయను నివారించాలి

మీకు ఫైల్స్ వ్యాధి ఉన్నట్లయితే, వంకాయ సమస్యను మరింత తీవ్రతరం చేస్తుంది.

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం