ఎక్కువగా ఏసీని ఉపయోగించడం వల్ల అనేక సమస్యలు వస్తుంటాయి. మరి అవేంటో చూసేద్దాం
సెంట్రల్ ఏసీ కింద పనిచేయడం వల్ల తలనొప్పి, కళ్లు దురద, మంట న్యుమోనియా వంటి సమస్యలు వస్తాయి
ఏసీలు ఉండే చోట నిల్వ నీటిలో దోమలు పెరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది కాబట్టి మలేరియా వచ్చే ఛాన్సు కూడా ఎక్కువే
ఎక్కువసేపు ఏసీలో ఉంటే శరీరం ఒకే స్థాయి ఉష్ణోగ్రతకు అలవాటు పడి ఉంటుంది. దానితో ఎక్కువ ఉష్ణోగ్రతలను ఫేస్ చేసినప్పుడు గుండె సమస్యలు వస్తాయి
ఏసీలు కూలర్లలో హానికర బ్యాక్టీరియా పెరుగుతుంది దీనితో జ్వరం, దగ్గు, జలుబు, నిమ్ము వంటి అనారోగ్య సమస్యలు వస్తాయి