Source: Insta

శ్రేయాఘోషల్ ఇండియన్ ప్రముఖ సింగర్స్ లో ఈమె కూడా ఒకరు 

సరిగమప రియాల్టీ షోతో కెరీర్ ఆరంభించి ఇప్పుడు ఇండియాలోనే టాప్ సింగర్ గా పేరు తెచ్చుకుంది

Source: Insta

Source: Insta

తెలుగులో దాదాపుగా 300 పాటలు పాడారు శ్రేయా

Source: Insta

తెలుగుతోపాటు, హిందీ, తమిళ్ ఇండస్ట్రీలో ఎన్నో అద్బుతమైన పాటలు ఆలపించి ప్రత్యేక స్థానం సంపాదించుకున్నారు శ్రేయా ఘోషల్

Source: Insta

శ్రేయా 12 March 1984న జన్మించింది

Source: Insta

Source: Insta

Source: Insta

Source: Insta

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం