బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల వర్షం కురిపిస్తున్నపఠాన్

హిందీలో హైయస్ట్  కలెక్షన్లు 729కోట్లు రాబట్టిన మొట్టమొదటి మూవీగా గుర్తింపు

బాలీవుడ్ లో ఇప్పటి వరకు హైయస్ట్ వసూళ్లు 702కోట్లు రాబట్టిన చిత్రంగా ఉన్న దంగల్ మూవీ రికార్డును 729 కోట్లతో పఠాన్ క్రాస్ చేసింది  

RRR మూవీ రికార్డులను సైతం బద్దలు కొట్టేందుకు రెడీ అవుతున్న పఠాన్

జాన్ అబ్రహం విలన్ గా నటించగా షారుఖ్ తనదైన స్టైల్లో ప్రేక్షకులను మెప్పించారు

విడుదలైన మొదటిరోజే పఠాన్ 100కోట్ల కలెక్షన్లు రాబట్టింది

9 రోజుల్లోనే ప్రపంచ వ్యాప్తంగా రూ. 690 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. 

పఠాన్ మూవీతో షారుక్ ఖాన్‌ 9ఏళ్ల తర్వాత విజయాన్ని అందుకున్నారు

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం