మొక్కలు ఒత్తిడికి లోనైతే ఏడుస్తాయని నిర్ధారించిన పరిశోధకులు

ప్రయోగాత్మకంగా కనుగొన్న టెల్ అవీవ్ యూనివర్సిటీలోని పరిశోధకుల బృందం

మొక్కల పరిస్థితిని పరిశీలించి వాటి ఏడుపును రికార్డ్ చేసిన సైంటిస్ట్ లు

ఆరోగ్యకరమైన మొక్క గంటకు ఒకసారి క్లిక్ లేదా పాప్ శబ్ధం చేస్తుందని గుర్తింపు

టమాటా, పొగాకు మొక్కలపై ప్రయోగాత్మక పరిశీలన చేసిన సైంటిస్ట్ లు

మొక్కలకు నీళ్లు అందకపోయినా కొమ్మలను కత్తిరించినా అరుస్తాయని గుర్తింపు

మొక్కలు చేసే శబ్ధం అల్ట్రాసోనిక్ ధ్వని కాబట్టి మనుషులకు వినబడదు

గంటకు 30 నుంచి 50 సార్లు క్లిక్ లేదా పాప్ శబ్ధం చేస్తాయంటున్న పరిశోధకులు

పర్యావరణం చెడిపోతున్న టైంలో మొక్కలు అరుపుల ద్వారా జీవరాశులకు సంకేతం ఇస్తాయని అంటుంటారు.

బాధపడిన లేదంటే ఒత్తిడికి గురైన మొక్కలు 4 లేదా 5వ రోజు అరచి చనిపోతాయి

మరిన్ని వెబ్ స్టోరీస్ కోసం